కృష్ణా: మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్, మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు, సామాజిక న్యాయానికి గొప్ప విజయమని నేతలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నంలో టీడీపీ పాలభిషేకాలు


