హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ బరిలో బొత్స కుమార్తె..!

VZM: బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూష రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరం జడ్పీ ఎన్నికల్లో అనూష పోటీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. చీపురుపల్లి పరిధిలో వైసీపీ కార్యకలాపాల్లో అనూష చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.