కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్వరలో ప్రారంభం కానున్న అన్నదాన భవనాన్ని డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు బుధవారం పరిశీలించారు. భవనంలోని వంటశాల, భోజనశాల తదితర సౌకర్యాలను పరిశీలించారు. అన్నదాన భవనంలో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాన భవనం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాడపల్లి ఆలయంలో డిప్యూటీ కమిషనర్ తనిఖీ


