హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హైవేపై పొంచి ఉన్న ప్రమాదం

KRNL: కోడుమూరులో బళ్లారి-కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. ప్రమాదాలు జరుగుతాయని అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఆర్&బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాహనాలు ప్రమాదాలు జరుగుతాయని గమనించిన స్థానికులు గుంతలో కట్టే పెట్టి సంచులు కట్టారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదల నుంచి కాపాడాలన్నారు.