ATP: సింగనమల మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బుధవారం గొర్రెల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశ ప్రజల సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం


