హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: డీసీసీబీ ఛైర్మన్

E.G: రైతులకు రుణ సేవలను మరింత వేగంగా అందించేందుకు రాజమహేంద్రవరం హుకుంపేట పీఏసీఎస్‌లో రీజినల్ లోనింగ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. రుణ ప్రక్రియ కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రం ద్వారా రైతులకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.