హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

SKLM: రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.