E.G: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. 111 పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాల రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు


