హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాపారులకు కమిషనర్ వార్నింగ్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ బుధవారం మినీ బైపాస్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. టెంకాయలు తాగిన వ్యర్థాలను బుట్టల్లో సేకరించి రోడ్లపై వేయవద్దని వ్యాపారులకు సూచించారు. చెత్త వాహనాలకు లేదా డంపింగ్ యార్డు అందజేయాలన్నారు. రోడ్డు ఆక్రమించి వ్యాపారం చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.