ELR: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ఉంగుటూరు ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలకు సంబంధించి పోలింగ్ పోలీస్ స్టేషన్ వివరాలు, మ్యాపింగ్ సమాచారాన్ని కంప్యూటర్ లో అప్లోడ్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: ఎంపీడీవో


