SS: ముదిగుబ్బ మండలంలోని ముఖ్యమైన గ్రామాల్లో ప్రజా అవగాహన బ్యానర్ల ఏర్పాటుకు పంచాయతీ నిధుల నుంచి రూ.లక్ష కేటాయించారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, POCSO, గృహహింస, మాదకద్రవ్యాలు, మైనర్ ఎలోప్‌మెంట్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హాజీవలి, ఇన్‌స్పెక్టర్ సునీత,ఎస్‌ఐ మహమ్మద్ ఆర్షద్ తదితరులు పాల్గొన్నరు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా భద్రతపై అవగాహనకు రూ.లక్ష


