హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికల భద్రతపై పోలీసుల అవగాహన

SS: కదిరి బాలికల జూనియర్ కళాశాలలో టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర ప్రసాద్, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు విద్యార్థినులకు మహిళా భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.