హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ దినోత్సవం

అన్నమయ్య: ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు రాజంపేటలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు జ్యోతి సాయికుమార్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫొటోగ్రఫీకి సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.