హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతాయి'

ADB: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై వస్తున్న అపోహలను నమ్మవద్దని DCC అధికార ప్రతినిధి కొమరం కోటేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడారు. ఈ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు దీనిపై రాజకీయం చేయడం మానుకోవాలని కోటేశ్వర్ సూచించారు.