ప్రకాశం: గిద్దలూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఆర్ కాలనీలో బుధవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇళ్లు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపై ఆరా తీశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా తనిఖీలు కొనసాగుతాయని అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో కార్డెన్ సెర్చ్


