JGL: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరమ్మ భవన్ లో బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి


