KDP: బీసీల విషయంలో TDPది సెల్ఫ్ డబ్బా అని, బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని మాజీ MP తులసి రెడ్డి విమర్శించారు. బుధవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీకి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు స్థానంలో BC అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా బీసీల విషయంలో TDP నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం తగ్గించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీని సీఎం చేయాలని చంద్రబాబుకు సవాల్


