హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో

AKP: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కసింకోట ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు బుధవారం తేగాడ, కొత్తపల్లి, బుచ్చెయ్యపేట, పేరంటాలపాలెం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్, ఫర్నిచర్, తాగునీరు, ర్యాంప్ సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. నివేదికను జిల్లా అధికారుల ద్వారా ఎన్నికల కమిషన్‌కు పంపించనున్నట్లు పేర్కొన్నారు.