విశాఖ విమానాశ్రయం మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయం మూతపడితే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ ఆధ్వర్యంలో కార్మికులు ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎయిర్‌పోర్టు కార్మికులు నిరసన


