హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫరూక్ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

NDL: 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును బుధవారం నంద్యాల MLA, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రవేశపెట్టారు. ప్రతిపాదనలను ఆమోదించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. సభలో సభ్యులు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు ఆమోదం పొందింది.