ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఎంపీడీవో చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అధికారుల నుంచి ఓటర్ల వివరాల సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని ఎంపీడీవోకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్హుల పేర్లు జాబితాలో ఉండాలి: మహేశ్వర్ రెడ్డి


