PLD: పిడుగురాళ్ల మండల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న వివిధ రకాల అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగురాళ్లలో మండల సర్వసభ్య సమావేశం


