MBNR: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీపీ మానిటర్, హీమోగ్లోబిన్ మీటర్, థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్లను వితరణ చేశారు. సామాజికవేత్త ఖాజా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. పుట్టినరోజును సామాజిక సేవకు వినియోగించడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆసుపత్రికి ఆరోగ్య పరికరాల అందజేత


