JGL: కలికోట సూరమ్మ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం రూ.35.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ చిత్రపటాలకు భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ నిధుల మంజూరుతో కలికోట సూరమ్మ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం


