VKB: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్‌లో షెడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మార్కెట్ అభివృద్ధికి స్పీకర్ హామీ


