హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సరీని పరిశీలించిన అధికారులు

AKP: కోటవురట్ల మండలం అన్నవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో నాగరాజు బుధవారం పరిశీలించారు. వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా వీటిని రైతులకు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. సరుగుడు, జీడి, వేప, నేరేడు తదితర కలప జాతి మొక్కలను నర్సరీలో పెంచుతున్నట్లు తెలిపారు.