GNTR: నిరుద్యోగ యువత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్‌జీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యావంతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు


