హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ గ్రఫీ దినోత్సవ వేడుకలు

KNR: ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని చొప్పదండి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫోటో గ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వడ్లూరి సరిత నివాళులర్పించి, రాష్ట్ర ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ కేవలం వృత్తి కాదని చిరకాల జ్ఞాపకం అని ఆమె పేర్కొన్నారు.