హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

MBNR: జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో అయ్యప్ప స్వామిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.