SS: మడకశిర మండలం బుల్లసముద్రం పంచాయతీలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్కలిగా కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు కల్లుమర్రి నాగరాజు, సింగిల్ విండో అధ్యక్షుడు నరేష్ కన్నా ముఖ్య అతిథులుగా హాజరై పాడి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ


