హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: న్యాయవాదుల విధుల బహిష్కరణ

కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. పత్తికొండ జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయవాదులు నేటి నుంచి 3 రోజులు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు మధుబాబు తెలిపారు. ఈ మేరకు బార్ అసోసియేషన్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులు సహకరించాలని కోరారు.