NZB: "ఒక ఫోటో వెయ్యి మాటలతో సమానం, నిజాన్ని ప్రజలకు చేరవేయడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం" అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని పేర్కొంటూ.. సాంకేతికత పెరిగిన కొద్దీ ఫోటోల నాణ్యతతో పాటు విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలంగాణ
'ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం'


