హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైల్వే స్టేషన్‌కు వచ్చే అడ్డదారి మూసివేత

KRNL: కోసిగి రైల్వే స్టేషన్‌కు ఉన్న అడ్డుదారిని అధికారులు మూసివేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది మంది కాలినడకన రాకపోకలు సాగించే ఈ మార్గం మూతపడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత రైల్వే అధికారులు వెంటనే స్పందించి, కాలినడకన వెళ్లే వారికైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.