NDL: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నంద్యాల జిల్లా నుంచి కలెక్టర్ రాజకుమారి గణియా, DPO, మున్సిపల్ కమిషనర్లు పాల్గొని ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై SEC సమీక్ష


