MDK: చిన్నశంకరంపేట మండలం సూరారానికి చెందిన చందంపేట ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ ఎరుకల బాలయ్య (66) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 2013 నుంచి 2026 వరకు సొసైటీ డైరెక్టర్‌గా సేవలందించినట్లు ఛైర్మన్ చింతల సత్యనారాయణ పేర్కొన్నారు. బాలయ్య మృతి పట్ల సహకార సంఘం పాలకవర్గం, సభ్యులు సంతాపం తెలిపారు.
తెలంగాణ
సొసైటీ డైరెక్టర్ బాలయ్య కన్నుమూత


