MBNR: భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో వార్డు మెంబర్ గొల్ల పెద్ద శివ నూతన గృహప్రవేశం, వాస్తుపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై శివ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


