ASR: డుంబ్రిగూడ మండలం అరకు నేరేడువలసలోని జీపీఎస్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో జి.గెన్నుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎంఈవో బుధవారం పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని పరిరక్షించాలని, ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ స్థలం కబ్జాపై ఫిర్యాదు


