KMM: ఖమ్మం నగరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తామే చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. బుధవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
'420 అబద్ధాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది'


