KMR: జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ లెవెల్ పనులు, ఫామ్ పాండ్ స్థలాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ స్వామి, అసిస్టెంట్ మారుతి, నాయకులు సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జుక్కల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన


