హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగోళం

NZB: నిజామాబాద్ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలంటూ ఓ వర్గం నిరసనకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి బైఠాయించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడితో పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేపట్టారు.