హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ మార్కెట్‌లో చిరుదాన్యాల ధరలు ఇలా..!

WGL: పట్టణంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా సూక పల్లికాయ రూ.7,500, పచ్చి పల్లికాయకి రూ.3,800 ధర వచ్చాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకి రూ.2,600, 5531 రకం మిర్చికి రూ.19,300 పలికాయని అధికారులు తెలిపారు.