హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింగళి మహిళా కళాశాలలో పీజీ ఫలితాలు విడుదల

HNK: పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలను ప్రిన్సిపల్‌ విడుదల చేశారు. చరిత్ర, తెలుగు, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సహా అన్ని విభాగాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అన్ని సెమిస్టర్లలో 137 మందికి 117 మంది ఉత్తీర్ణులై 85 శాతం ఫలితాలు సాధించారు. విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపల్‌ అభినందించారు.