హైదరాబాద్: 28°C
తెలంగాణ

18 నెలల్లో కాలేజీ నిర్మాణం పూర్తి: MLA

MBNR: జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్‌లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను వైద్య రంగంలో మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.