హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగీర మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగం

HYD: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జూనియర్ ఎన్టీఆర్ తన పెంపుడు శునకం భగీర మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్లుగా తమతో ఉన్న భగీరతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. భగీరకు సంబంధించిన పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. భగీర ఇక తమతో లేకపోవడం ఎంతో బాధగా ఉందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.