హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం: MLA

HNK: కోమటిపల్లి గ్రామంలోని మధుర నగర్‌లో ఇవాళ శ్రీ కూర్మచల అష్టలక్ష్మి సమేత నవనారసింహ వారాహి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.