హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి'

NZB: జిల్లా కేంద్రంలోని దుబ్బ MK ఫంక్షన్ హాల్లో బుధవారం ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.