KMM: అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ పల్లెగూడెం పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి


