PPM: ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సూపర్‌వైజర్లు, డిజిటల్ తహసీల్దార్లు (రీ-సర్వే), మండల సర్వేయర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి'


