ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలు, ప్రజా సమస్యలపై ఇరువురు చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాధవ్‌తో జిల్లా బీజేపీ అధ్యక్షుడు భేటీ


