RR: షాద్‌నగర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ ధర్నా నిర్వహించారు. నిధులు విడుదల కాకపోవడంతో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బకాయిలపై బీజేవైఎం ఆందోళన


